Tv424x7
Telangana

దసరా సెలవులు ముగిసాయి!!

విద్యార్థులు శనివారం నుండి స్కూల్‌కుతెలంగాణ: దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో విద్యార్థులు 13 రోజుల తర్వాత శనివారం నుండి తిరిగి స్కూల్ బాటబడి. ఊర్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి నగరాలకు చేరుకుంటున్నారు.అయితే, శనివారం ఒక్కరోజే స్కూల్, రేపు (ఆదివారం) మళ్లీ సెలవు కావడం వల్ల, చాలా తల్లిదండ్రులు పిల్లలతో ఊర్లో రెండు రోజులు ఉండి, సోమవారం నుండి స్కూల్‌కు పంపే ప్రణాళికలో ఉన్నారు.విశేషాలు: ఈ విధంగా విద్యార్థుల రవాణా మరియు స్కూల్ షెడ్యూల్ పై తల్లిదండ్రులకు ఒక చిన్న సౌలభ్యం ఏర్పడుతుంది.

Related posts

10న తెలంగాణ క్యాబినెట్ భేటీ

TV4-24X7 News

మహిళలకు నెలకు రూ.2,500.. ఎప్పుడంటే?

TV4-24X7 News

సాధారణ ప్రసవాలు చేసిన నర్సులకు ప్రోత్సాహకాలు*

TV4-24X7 News

Leave a Comment