Tv424x7
Andhrapradesh

ఏపీలో కుల ధృవీకరణ పత్రాలు ఇప్పుడు వాట్సాప్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు!!

ఏపీ ప్రభుత్వం, తన “మిత్ర వాట్సప్ గవర్నెన్స్” కార్యక్రమం భాగంగా, త్వరలో అన్ని కుల ధృవీకరణ పత్రాలను నేరుగా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని ప్రజలకు అందించనుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఖేత్రస్థాయి కార్యాలయాల్లో అమలు చేయడానికి ఇప్పటికే చర్యలు చేపట్టబడ్డాయి.

ప్రజలు తమ ఆధార్ నంబర్ లేదా ఇతర గుర్తింపు వివరాలను ఉపయోగించి వాట్సాప్ ద్వారా సులభంగా కుల ధృవీకరణ పత్రాలను పొందగలరు. ప్రభుత్వం ఈ సౌకర్యం ద్వారా పత్రాల కోసం లైన్‌లో నిలబడే ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Related posts

క్యాటరింగ్ సంస్థకు రూ. లక్ష ఫైన్: రైల్వే శాఖ

TV4-24X7 News

క్యాన్సర్ బాదితునికి ఆర్థిక సహాయం చేసిన జి. కె ఫౌండేషన్

TV4-24X7 News

టిడిపి జమ్మలమడుగు నియోజకవర్గం ఇన్చార్జ్ చదిపిరాల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ

TV4-24X7 News

Leave a Comment