Tv424x7
Andhrapradesh

క్యాటరింగ్ సంస్థకు రూ. లక్ష ఫైన్: రైల్వే శాఖ

రైలులో ప్రయాణికుల నుంచి ఒక్కో వాటర్ బాటిల్ కు రూ.5 చొప్పున ఎక్కువ ఛార్జీవసూలు చేసిన క్యాటరింగ్ సంస్థకు రైల్వే లక్ష జరిమానా విధించింది. ఓ ప్రయాణికుడు 139 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదుచేయగా,అతడితో పాటు ఎక్కువ ధరకు బాటిళ్లుకొన్న ప్రయాణికులందరికీ రైలు దిగేలోపే ఎక్కువగా వసూలు చేసిన డబ్బులును తిరిగి ఇప్పించినట్లు రైల్వే పేర్కొంది. ఈ వీడియోను రైల్వేశాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Related posts

32వ వార్డులో ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ సుడిగాలి పర్యటన

TV4-24X7 News

అనంతపురం జిల్లాలో క్షుద్రపూజలు

TV4-24X7 News

సీఎం ఆఫీసుకు వివేకా కూతురు

TV4-24X7 News

Leave a Comment