Tv424x7
Andhrapradesh

సీఎం ఆఫీసుకు వివేకా కూతురు

అమరావతి: సీఎం ఆఫీసుకు వివేకా కూతురు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలసిన వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత- సీఎంను సునీత కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది – అలాగే సీఎంను పులివెందులకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా కలిశారు- అటు సునీత, ఇటు బీటెక్ రవిలు ఇద్దరూ కూడా సీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది .

Related posts

… కొత్త ప్రియుడితో కలసి మాజీ ప్రియుణ్ని హత్య చేసిన మహిళ..

TV4-24X7 News

సింగనమల సీఐ కౌలుట్లయ్య మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి

TV4-24X7 News

రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్న తణుకు ఎస్సై కుటుంబానికి …రూ.45.68 లక్షల సాయం చేసిన అతని స్నేహితులు

TV4-24X7 News

Leave a Comment