Tv424x7
Andhrapradesh

కోవూరు హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు

నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారుజామున ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న కొన్ని ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గాయతుల కోసం స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాధానిక వివరాల ప్రకారం, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

Related posts

ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీకి తొలి షాక్ త‌ప్ప‌దా..?

TV4-24X7 News

ఏబీవి సస్పెన్షన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్.. విచారణ వాయిదా

TV4-24X7 News

గోడౌన్ ప్రారంభించిన తాడిపత్రి ఎమ్మెల్యే జె.సి. అష్మిత్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment