Tv424x7
Andhrapradesh

రహదారిపై గుంతలు పూడ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్

ఎన్టీఆర్ జిల్లా:

నందిగామ వై జంక్షన్ వద్ద, విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు గుంతల కారణంగా నెమ్మదిగా సాగుతున్నాయి.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, అక్కడి ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వయంగా రోడ్డుపై గుంతలను పూడ్చి సామాజిక స్పృహను చాటాడు.

వీడియో ద్వారా ఆయన ఈ చర్య స్థానికులకు, రోడ్డు వినియోగదారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలుస్తోంది.

Related posts

మళ్లీ టీడీపీలోకి మాజీ నేతలు

TV4-24X7 News

RBI మానిటరీ పాలసీపై ఇన్వెస్టర్ల ఫోకస్

TV4-24X7 News

బీజేపీతో టీడీపీ పొత్తు.. మోదీకి జగన్ తొత్తు: షర్మిల

TV4-24X7 News

Leave a Comment