▪️ రిషికేశ్‌లోని గంగానదిలో ఓ విదేశీ పర్యాటకురాలు బికినీతో, మెడలో పూలదండలు ధరించి నీటిలోకి దిగి ఈత కొట్టారు.
ఈ ఘటనపై నెటిజన్లు రెండు వర్గాలుగా విభజించారు.
కొందరు “ఏమీ తప్పు లేదు, పురుషులు ఇలానే స్నానం చేస్తున్నారు” అని వాదిస్తున్నారు.
మరికొందరు “పవిత్ర గంగలో ఇలా చేయడం మన సంప్రదాయాలకు విరుద్ధం” అని విమర్శిస్తున్నారు.
సంఘటన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

