Tv424x7
Andhrapradesh

విశాఖపట్నం మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కిన ఘటన

విశాఖపట్నం హార్బర్ నుంచి ఈనెల 13వ తేదీన వేటకు బయలుదేరిన 8 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ సముద్ర సరిహద్దులో అరెస్ట్ అయ్యారు.చిక్కిన మత్స్యకారుల

వివరాలు:తిప్పలవలస గ్రామం, పూసపాటిరేగ: వాసుపల్లి సీతయ్య, నక్క రమణకొండ

రాజపాలెం గ్రామం, భోగాపురం: మారుపల్లి చిన్నప్పన్న, సురాడ అప్పలకొండ, సురపతి రాము, మారుపల్లి రమేష్, మారుపల్లి ప్రవీణ్వీరు IND-AP-V5-MM-735 మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్‌లో సముద్రానికి వెళ్లగా, బంగ్లాదేశ్ సరిహద్దులో చిక్కి స్థానిక పోలీసులకు అప్పగించబడ్డారు.

వీరి కుటుంబ సభ్యులు విశాఖలో నివాసం ఉంటున్న వారిని స్వదేశానికి తిరిగి తీసుకురావాలని బంగ్లాదేశ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related posts

బర్త్ డే రోజున సమంతకు ఏకంగా గుడి కట్టించిన అభిమాని..

TV4-24X7 News

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికు అస్వస్థత.

TV4-24X7 News

వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న..

TV4-24X7 News

Leave a Comment