బంగాళాఖాతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మోంతా తుఫాన్‌కి సంబంధించిన ఉపగ్రహ దృశ్యం భయంకరంగా ఉంది!
రానున్న 3 రోజులు (అక్టోబర్ 27-29) పాటు నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి హై అలర్ట్
భారీ వర్షాలు మరియు బలమైన గాలులు అక్టోబర్ 27వ తేదీ మధ్యాహ్నం/సాయంత్రం నుండి తీరప్రాంతాల్లో ప్రారంభమవుతాయి
అందరూ జాగ్రత్తగా ఉండండి ముందుగానే మీ ఏర్పాట్లు చేసుకోండి

