Tv424x7
Andhrapradesh

ఉద్యోగం పోయిందని.. స్నేహితులు ఏమి చేశారో తెలుసా…

ఉద్యోగం పోయిందని.. స్నేహితులు దొంగలుగా మారారు.నెల్లూరు జిల్లాకు చెందిన శీలం నాగార్జునరెడ్డి(తూర్పు ఎర్రబల్లి), వెంకట మురళి (నల్లగొండ), విష్ణువర్ధన్ రెడ్డి(స్టోన్హెస్ పేట) క్లోజ్ ఫ్రెండ్స్. ఉన్నత చదువులు చదివిన వీరంతా బెట్టింగ్కు బానిసలయ్యారు. ఉద్యోగాలు పోవడంతో దొంగలుగా మారారు. తిరుపతి, నెల్లూరులో 9 చైన్స్నాచింగ్లు చేశారు.వీరిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 2 బైకులు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Related posts

ఇబ్రహీంపట్నం నిద్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

TV4-24X7 News

ప్రేమ వివాహం కారణంగా యువకుడి హత్య..

TV4-24X7 News

మధిర పోలీసుల అదుపులో అక్రమ ఇసుక రవాణా లారీ

TV4-24X7 News

Leave a Comment