Tv424x7
Andhrapradesh

నిలోఫర్‌లో చిన్నారికి కరోనా.. ఆక్సిజన్‌ సాయంతో చికిత్స

HYDERABAD..14 నెలల చిన్నారికి కరోనా సోకింది. 4-5 రోజుల క్రితం తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారిని వెంటిలేటర్‌పై తీసుకొచ్చారు..చికిత్స మొదలుపెట్టిన అనంతరం అనుమానం వచ్చి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చిన్నారికి నిలోఫర్‌ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం కుదుటపడిందని, వెంటిలేటర్‌ను తొలగించి ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందుతోందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు..

Related posts

ఏపీలో ఈసీ కసరత్తు….. ఎందుకో తెలుసా..

TV4-24X7 News

మిలింద్ చాంద్వానీని పెళ్లి చేసుకున్న ‘చిన్నారి పెళ్లి కూతురు’ అవికా గోర్!!

TV4-24X7 News

కమల్ హాసన్ విజయం కోసం విజయ్‌కు సూచనలు!!

TV4-24X7 News

Leave a Comment