Tv424x7
Andhrapradesh

మిలింద్ చాంద్వానీని పెళ్లి చేసుకున్న ‘చిన్నారి పెళ్లి కూతురు’ అవికా గోర్!!

‘చిన్నారి పెళ్లి కూతురు’గా గుర్తింపు పొందిన నటి అవికా గోర్.. మంగళవారం తన ప్రియుడు మిలింద్ చాంద్వానీని పెళ్లి చేసుకున్నారు.

ఈ వివాహ వేడుక రియాలిటీ టీవీ షో ‘పతి, పత్ని ఔర్ పంగా’ సెట్స్లో జరిగింది.

ఈ షోలో పాల్గొనే పోటీదారులు పెళ్లికి హాజరయ్యారు.

వీరి పెళ్లి అక్టోబర్లో ఈ షోలో ప్రసారం కానుంది. ‘ఉయ్యాలా జంపాలా’తో అవికా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Related posts

అవసరమైతే ప్రభుత్వంపై పోరాటం చేస్తా:

TV4-24X7 News

మహిళా వాలంటరీ పై దాడి చేసిన టిడిపి కార్యకర్త

TV4-24X7 News

హైకోర్టు వారెంట్ జారీ – సిరిసిల్ల కలెక్టర్‌కి షాక్!!

TV4-24X7 News

Leave a Comment