Tv424x7
Andhrapradesh

తిరుమల ధర్మకర్తలు ఇంట్లో భారీ సొమ్ము

ఆదాయపన్ను శాఖ దాడుల్లో తిరుమల తిరుపతి బాలాజీ దేవస్థానానికి చెందిన 16 మంది ధర్మకర్తల్లో ఆయన ఒకరు.ఆయన ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయగా 128కిలోల బంగారం, 150కోట్ల నగదు, 70కోట్ల వజ్రాలు దొరికాయి. భక్తులారా.. మీ డబ్బు ఎక్కడుందో ఆలోచించండి. మిగిలిన వారి వద్ద ఎంత డబ్బు ఉంది? మీరు దానం చేయాలనుకుంటే, చాలా పేదవారికి చేయండి. అనాథలకు చేయండి.

Related posts

మత్తుకు బానిస అవద్దు జీవితం పాడు చేసుకోవద్దు వన్ టౌన్ సిఐ

TV4-24X7 News

ఏపీలో దీపావళి కానుక.. రూ.2,684 కోట్లు మంజూరు

TV4-24X7 News

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం..

TV4-24X7 News

Leave a Comment