Tv424x7
National

_సినీ నటుడు,డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి

_సినీ నటుడు,డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి చెందాడు._ _ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రకటించారు._ _చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయ్ కాంత్ మరణించాడు._ _1952 ఆగస్టు 25న విజయ్ కాంత్ జన్మించారు._ _గత కొంత కాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో ఉన్నారు._ _అలాగే ఇటీవల ఆయనకు కోవిడ్ సోకడంతో.__వెంటిలేటర్‌పై చికిత్స అందించారు వైద్యులు._ _విజయ్ కాంత్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు._

Related posts

డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య

TV4-24X7 News

స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్

TV4-24X7 News

ఫిబ్ర‌వ‌రిలో 11రోజులు బ్యాంకుల మూత

TV4-24X7 News

Leave a Comment