Tv424x7
Andhrapradesh

నేడు కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష

గుంటూరు:నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమావేశంకానున్నారు..పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష జరపనున్నారు..

Related posts

తాడిపత్రిలో హత్య కుట్ర భగ్నం… ఒకరి అరెస్టు… వేట కొడవలి స్వాధీనం

TV4-24X7 News

సత్యవేడు రౌడీషీటర్లపై సిఐ మురళి నాయుడు, ఎస్ఐ రామస్వామి చర్యలు!!

TV4-24X7 News

రేవంత్‌ను కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్

TV4-24X7 News

Leave a Comment