Tv424x7
Andhrapradesh

టీడీపి కార్యకర్త బట్టలు విప్పించిన పోలీసులు

◼️ *|| పోలీస్ స్టేషన్ లో టీడీపి కార్యకర్తను నగ్నంగా ఊరేగించిన పోలీసులు ||

◼️▪️అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో పాల్తూరు స్టేషన్ పోలీసులు చిలుకూరుకి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త చంద్రమోహన్ ను దుస్తులు ఊడదీయుంచి పొలీస్ స్టేషనుల్లో నగ్నంగా ఊరేగించారు.

▪️పోలీస్ స్టేషన్ లో నగ్నంగా తిప్పారు,వైసిపి జెండాను కాల్చేశారు అని వైసీపీ నేతలు ఇచ్చిన పిర్యాదుతో చంద్రమోహన్ అరెస్ట్ చేసిన పోలీసులు.

▪️పోలీసులు కొట్టిన దెబ్బలకు చంద్రమోహన్ పక్క టెంక విరిగినప్పటికీ అతన్ని అరెస్టు చేసి 1వ తారీకు జైలుకు పంపారు.

▪️ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పలువురు నేతలును ఆశ్చర్యానికి గురి చేస్తోంది.*▪️రాజకీపార్టీ నేతల సమక్షంలోనే తెలిసే ఈ ఘటన జరిగిందా …❓

ఆ పోలీస్ స్టేషన్లో నే శిక్షలు విధిస్తూ కోర్ట్ తీర్పులు విధిస్తున్న పోలీస్ స్టేషన్ …❓

Related posts

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్ : జనవరిలో కొత్త రేషన్ కార్డులు!

TV4-24X7 News

ఆషాఢమాసంలో,గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా…?

TV4-24X7 News

Leave a Comment