Tv424x7
Andhrapradesh

చంద్రబాబుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం..

Chandrababu: అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వానం పంపింది. ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించింది..ఈ మేరకు తెదేపా వర్గాలు వెల్లడించాయి..

Related posts

రేషన్ బండ్ల కష్టాలకు చెక్ – నాదెండ్ల ప్రయత్నం !

TV4-24X7 News

రహదారులపై దుకాణాలను తొలగిస్తున్న వన్ టౌన్ ట్రాఫిక్ పోలీసులు

TV4-24X7 News

ప్రయాణికుల బ్రతుకులను ఇబ్బంది కలగచేస్తున్న ప్రధాన రహదారి

TV4-24X7 News

Leave a Comment