Tv424x7
Andhrapradesh

ఇచ్ఛాపురం నుంచి ఇడుపుల పాయ వరకు పర్యటనకు శ్రీకారం..రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం పై ఫోకస్..ఈ నెల 23 న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో పర్యటన…ఈ నెల 24 న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు…ఈ నెల 25 న కాకినాడ, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాలు…ఈ నెల 26 న ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు…ఈ నెల 27 న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు…ఈ నెల 28 న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు..ఈ నెల 29 న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు..ఈ నెల 30 న శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూల్ జిల్లాలు..ఈ నెల 31 న నంద్యాల,YSR కడప జిల్లాలో పర్యటన..

Related posts

విదేశీ పర్యటనకు కోర్టును అనుమతి కోరిన జ‌గ‌న్

TV4-24X7 News

విజయవాడ నగరంలో విషాదం..‼️

TV4-24X7 News

20న ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

TV4-24X7 News

Leave a Comment