Tv424x7
Andhrapradesh

నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన

నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన…ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడ రానున్న సీఎం. కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్ను ప్రారంభించనున్న జగన్మోహన్ రెడ్డి. విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ లబ్ధిదారులకు అందజేయనున్న సీఎం…

Related posts

నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం

TV4-24X7 News

కాంగ్రెస్ నాయకుడిని పరామర్శించడానికి వెళ్లిన కలెక్టర్!!

TV4-24X7 News

వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు

TV4-24X7 News

Leave a Comment