Tv424x7
Andhrapradesh

కాంగ్రెస్ నాయకుడిని పరామర్శించడానికి వెళ్లిన కలెక్టర్!!

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వ్యవహార శైలిపై విమర్శలు.

చెన్నూరు కాంగ్రెస్ లీడర్ కృష్ణారెడ్డి తల్లి మృతి చెందడంతో ఆయన్ని పరామర్శించేందుకు వెళ్ళిన మంత్రి వివేక్ వెంకటస్వామి.

మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు వెళ్ళి కాంగ్రెస్ నాయకుడిని పరామర్శించిన జిల్లా కలెక్టర్ దీపక్.

ప్రభుత్వ అధికారి స్థాయిలో పార్టీ నాయకులను పరామర్శించడంపై కలెక్టర్ దీపక్‌పై విమర్శలు.

Related posts

ఉల్లి కొనుగోళ్లపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

TV4-24X7 News

యారాడ బీచ్‌లో విషాదం: ఇద్దరు విదేశీ పర్యాటకులు సముద్రంలో కొట్టుకుపోయారు

TV4-24X7 News

భరోసా ఇచ్చిన బహిరంగ సభ..!!_

TV4-24X7 News

Leave a Comment