Tv424x7
Andhrapradesh

టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. వాయిదా అనంతరం కూడా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించడంతో MLAలు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయస్వామిలను సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినా టీడీపీ నేతలు సభలోనే ఉన్నారు.

Related posts

రాజకీయాల్లో ‘పవన్’ అస్త్రం!

TV4-24X7 News

రాష్ట్ర డిజిపి తిరుమలరావు ని మర్యాదపూర్వకంగా కలసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

యువకుడు బైక్ ఢీ కొట్టి కారుపై ఎగిరిపడ్డాడు!

TV4-24X7 News

Leave a Comment