✍️ఫిబ్రవరి 13 వైజాగ్ లో ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్
✍️ఫిబ్రవరి 16న కుప్పం నుండి వైయస్సార్ చేయూత విడుదల
✍️ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం మరియు 🔥కొత్త మేనిఫెస్టో విడుదల🔥*
✍️ఫిబ్రవరి 21 అన్నమయ్య జిల్లా నుండి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల
✍️ఫిబ్రవరి 24 కర్నూలు నుండి వైస్సార్ ఈ బీసీ నేస్తం 3rd ఫేస్ విడుదల
✍️ఫిబ్రవరి 27 న గుంటూరు నుండి విద్యా దీవెన విడుదల
✍️మార్చి 5 – సత్యసాయి జిల్లా నుండి వసతి దీవెన విడుదల
✍️మార్చి 6- చివరి క్యాబినెట్ సమావేశం ముఖ్యమైన నిర్ణయాలు

