Tv424x7
Andhrapradesh

రాచమల్లు ఆధ్వర్యంలో భారీగా టీడీపీ నుండి వైసీపీ లోకి చేరికలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మత్స్య నందు గల ఎన్జీఓ కాలనీలో లారీ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ వేంపల్లి సురేంద్ర నాథ్ రెడ్డి(సూరి), అలాగే ఆయన అనుచరులు దాదాపు 300 కుటుంబాలతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో ఆయన చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకొని టిడిపి నుండి వైసీపీ లో చేరడం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైసీపీ సీనియర్ నాయకుడు కొవ్వూరు రమేష్ రెడ్డి, జిల్లా జెసిఎస్ కోఆర్డినేటర్ కల్లూరు నాగేంద్రారెడ్డి, కౌన్సిలర్ లు వరికూటి ఓబుల్ రెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, మరికొందరు వైసీపీ ముఖ్య నాయకులు, పెద్దయెత్తున ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.

Related posts

రాజధాని రైతులకు ఊరట – అసైన్డ్ భూములపై నుంచి “అసైన్డ్” గుర్తింపు తొలగింపు!!

TV4-24X7 News

ప్రమాదంలో కాలు కోల్పోయిన నిరుపేద ఎస్సీ కుటుంబానికి డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు ₹10,000 ఆర్థిక సహాయం.

TV4-24X7 News

పుష్ప నటుడు జగదీశ్ ను అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment