Tv424x7
Andhrapradesh

ఎంపీ, ఎమ్మెల్యే చొరవతో త్వరలో నంద్యాల – చైన్నై బస్సు సర్వీసు ప్రారంభం

నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చొరవ, సూచన మేరకు నంద్యాల నుండి చైన్నై వెళ్లే ప్రయాణికుల అవసరం దృష్ట్యా రోజు నంద్యాల డిపో నుండి చైన్నై బస్సు సర్వీసు ప్రారంభించుటకు RTC అధికారులు అంగీకారం తెలిపారు. ఈ బస్సు సర్వీసు త్వరలో ప్రారంభమవుతుంది. ప్రయాణీకుల ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.

Related posts

మహిళల భద్రతకు “శక్తి వాట్సప్ నంబర్” :డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

TV4-24X7 News

ఉచితంగా డిజిటలైజ్ చేసి 173 బండిల్స్ లో గల 288 తాళపత్ర గ్రంథాలను సిపి బ్రౌన్ గ్రంథాలయానికి తిరిగి అప్పగింత

TV4-24X7 News

పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్

TV4-24X7 News

Leave a Comment