Tv424x7
Telangana

.నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

హైదరాబాద్.. ఉదయం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్ సీఎం రేవంత్‌. తర్వాత భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్‌. భద్రాచలం ఆలయ అభివృద్ధి, నీటిపారుదల అధికారులతో సమీక్ష. సాయంత్రం 4గంటలకు మణుగూరులో సీఎం రేవంత్‌ రెడ్డి బహిరంగ సభ..

Related posts

గ్రూప్-1 పరీక్షలపై కాసేపట్లో కీలక ప్రకటన

TV4-24X7 News

ఘోష్ రిపోర్టు కాదు.. రేవంత్ రిపోర్టు.

TV4-24X7 News

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

TV4-24X7 News

Leave a Comment