భార్యను హతమార్చి లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులకు లొంగిపోయిన భర్త బోమేపల్లి యోగానంద రెడ్డి* .లక్కిరెడ్డిపల్లె మండలంలోని కుర్నూతల పంచాయతీ బొమ్మేపల్లికి చెందిన యోగానంద రెడ్డి తన భార్య బొమ్మేపల్లి రమణమ్మ 32 ను ఆదివారం తెల్లవారుజామున హత్య చేసి లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త యోగానంద రెడ్డి. విచారిస్తున్న పోలీసులు క్లూస్ టీం రాక మృతదేహాన్ని పరిశీలించిన సీఐ గంగానాధ బాబు ఎస్ఐ విష్ణువర్ధన్

previous post
next post