Tv424x7
Andhrapradesh

సీఎం జగన్‌ అనుకున్నవన్నీ చేశారు.. మద్యం కూడా ఆపేస్తారు..

Karumuri Nageswara Rao: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నా.. రెండేళ్లు అంతా ఇబ్బంది పడినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నవన్ని చేశారు..మద్యం కూడా ఆపేస్తారు.. ఒకటో తేదీనో ఎప్పుడో అది కూడా జరుగుతుందని ప్రకటించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. అనుకున్నవన్నీ చేసే వరకు సీఎం వైఎస్ జగన్‌ నిద్రపోరని తెలిపారు..

Related posts

చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..!

TV4-24X7 News

108 అంబులెన్స్ నిర్లక్ష్యం… ప్రాణం పోయిన యువకుడు!

TV4-24X7 News

నేడు ఎమ్మెల్యేలకు బడ్జెట్‌పై శిక్షణ హాజరుకానున్న సీఎం, డిప్యూటీ సీఎం..

TV4-24X7 News

Leave a Comment