Tv424x7
Andhrapradesh

మైదుకూరు మున్సిపాలిటీ 9వ వార్డు వారు పుట్టా సమక్షంలో తెదేపా లో చేరిక

మైదుకూరు మున్సిపాలిటీ 9 వ వార్డు కు చెందిన బండి పెద్ద నరసింహులు, చిన్న నరసింహులు, బండి బసవయ్య యాపరాల ప్రసాదు, సాయి నరేంద్ర, నీలం సింగరయ్య, రమణ, కొండయ్య తదితరులు 40 కుటుంబాల వారు మైదుకూరు నియోజవర్గం తదితరులు మైదుకూరు టిడిపి ఎంఎల్ఏ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగినది.. పార్టీలో చేరిన వారందరికీ సముస్థితస్తానం కల్పిస్తానని అందరు నాకోసం కష్టపడి పని చేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీ అందరిదని అలాగే మీకోసం నేను కూడా ఎప్పుడు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. పట్టణ టిడిపి అధ్యక్షులు దాసరి బాబు తో పాటు సీనియర్ తెదేపా, జనసేన,బిజెపి నేతలు,కౌన్సిలర్స్,కార్యకర్తలు పాల్గొన్నారు..

Related posts

నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు

TV4-24X7 News

కుప్పకూలిన తేజస్‌.. ఇదే తొలి ప్రమాదం

TV4-24X7 News

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకె కంచరపాలెం ట్రాఫిక్ సీఐ దశరధి

TV4-24X7 News

Leave a Comment