Tv424x7
Andhrapradesh

ఎల్లుండి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

AP:ఢిల్లీ: ఏపీలో ఎల్లుండి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక, మే 13వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. కాగా.. ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్‌ జరుగనుంది. పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎల్లుండి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. షెడ్యూల్‌ ఇలా..ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ..ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ.. ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం..మే 13న పోలింగ్..జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు.

Related posts

దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రపంచ ఆరోగ్య దినోత్సవము ర్యాలీ

TV4-24X7 News

24 వ వార్డు కార్పొరేటర్ పద్మా రెడ్డి చేతుల మీదగా జీవీఎంసీ వర్కర్స్ కి బట్టలు అందజేత

TV4-24X7 News

_జులై 7న ప్రతి మాదిగ పళ్లెలో జేండా ఎగరేద్దాం_

TV4-24X7 News

Leave a Comment