Tv424x7
Andhrapradesh

జగన్ పై రాయి దాడి కేసు..నిందితుడి కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా

విజయవాడ: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. పోలీసులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ ముగిసింది..నిందితుడి తరఫు న్యాయవాది సలీం కౌంటర్‌ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది..

https://youtu.be/bL-cM65cgt8?si=XnrPStuGp7p3vl86

Related posts

చైన్ స్నాచింగ్ ల ముద్దాయిల అరెస్ట్

TV4-24X7 News

ఆంధ్ర ప్రదేశ్ అప్పులు అన్ని లక్షల కోట్లు తెలుసా…?

TV4-24X7 News

మహాలక్ష్మి నాయుడుకు ఐదువేలు ఆర్థిక సాయం చేసిన వాసుపల్లి

TV4-24X7 News

Leave a Comment