Tv424x7
National

23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల యువతిని ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని నిందితులు దారుణంగా హింసించారని పోలీసులకు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టి ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు హైగ్రౌండ్స్ పోలీసులు గురువారం తెలిపారు.

Related posts

చత్తీస్‌గఢ్‌లో ఘోరం గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో పేలుడు 17మంది దుర్మరణం..

TV4-24X7 News

ఇలా చేస్తే.. మీ ఆధార్ డేటా సేఫ్.!

TV4-24X7 News

భద్రతాబలగాలే లక్ష్యంగా.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి!

TV4-24X7 News

Leave a Comment