కడప/ప్రొద్దుటూరు : జగన్నాసుర రక్తచరిత్రపై ఛార్జ్ షిట్ విడుదల చేసిన ప్రొద్దుటూరు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి.
ప్రొద్దుటూరు ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి NDA చార్జ్ షీట్ విడుదల చేసిన నంద్యాల వరదరాజులరెడ్డి
,జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంది,వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డీ ని సీబీఐ అధికారులు ఎందుకు అరెస్టు చేయలేదు,
వివేక హత్య కేసులో హంతకులను కాపాడుతున్న జగన్ ప్రభుతానికి ఇదే చివరిది
సొంత చెల్లి జగన్ పై వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది
ప్రజలకు ఇబ్బందులు లేకుండా 1వ తారీఖున పించన్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ..
పత్రికా సమావేశంలో జనసేన నాయకులు మంచిశివకుమార్ బిజెపి నాయకులు కోనేటి కృష్ణప్రదీప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు