Tv424x7
Andhrapradesh

సీమలో తొలిసారి పోటీలో 35మంది

రాయలసీమ పరిధిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో 35మంది కొత్తవారే ఉన్నారు. వీరిలో కూటమి అభ్యర్థులు 19మంది కాగా, వైసీపీ నుంచి 15మంది ఉన్నారు. టీడీపీ తరఫున కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, బీటెక్ రవి.. వైసీపీ తరఫున బుట్టా రేణుక, తలారి రంగయ్య, మెట్టు గోవిందరెడ్డి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, నటుడు బాలకృష్ణ, నటి రోజా తదితర ప్రముఖులు సీమ బరిలో ఉన్నారు.

Related posts

టైలర్ ఆలోచన అదిరింది… అందరి చూపు అతనిపైనే

TV4-24X7 News

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుదాం విల్లూరి భాస్కర్ రావు

TV4-24X7 News

జనసేనలోకి వైసీపీ మాజీ మంత్రి..?

TV4-24X7 News

Leave a Comment