Tv424x7
Andhrapradesh

టీడీపీ రెబల్స్ అభ్యర్థులకు అధిష్టానం భారీ షాక్

రెబల్స్‌కు షాకిచ్చిన టీడీపీ.నామినేషన్ల విత్‌డ్రా గడువు ముగిసినా వెనక్కి తగ్గని నేతలపై వేటు వేసింది. మీసాల గీత (విజయనగరం), అబ్రహం (అరకు), సూర్యచంద్రరావు (పోలవరం), రాజశేఖర్ (సత్యవేడు), శ్యామ్ కుమార్ (అమలాపురం) తదితర నేతలను సస్పెండ్ చేసింది. టీడీపీ వీరికి టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. దాంతో అధిష్టానం వీరిపై చర్యలు తీసుకుంది.

Related posts

దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్

TV4-24X7 News

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

TV4-24X7 News

ఏపీలో 3 IAS, 1 IPS అధికారుల బదిలీ..

TV4-24X7 News

Leave a Comment