ఆంధ్రప్రదేశ్‌లో బదిలీలు జరిగాయి. ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఏలూరు జేసీ ధాత్రి రెడ్డి → రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో
కృష్ణా జిల్లా జేసీ గీతాంజలి శర్మ → ఫైబర్నెట్ ఎండీ.
పాడేరు సబ్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్ → మౌలిక వసతులు & పెట్టుబడుల శాఖ ఎండీ.
ఈ బదిలీ ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విడుదల చేశారు.

