Tv424x7
Andhrapradesh

సిలిండర్లలో గంజాయి తరలింపు..

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఉత్తర ప్రదేశ్ కు ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్ లలో గంజాయి నింపి తరలిస్తుండగా మేడ్చల్ నేషనల్ హైవేపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు..నలుగురు నిందితులు అభిషేక్ తోమర్, అరవింద్ చౌదరి, ఆశిష్ కుష్వాన, ఆకాష్ సోలంకిని అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గరి నుంచి 65 కేజీల గంజాయి, రెండు కార్లు, ఆరు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 40 లక్షలు ఉంటుందని చెప్పారుపోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు..

Related posts

దువ్వూరు లో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాల ఘనారంభం

TV4-24X7 News

మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ: కొల్లు రవీంద్ర

TV4-24X7 News

ఏపీలో రేషన్ కార్డు దరఖాస్తుకు గడువు లేదు:రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం

TV4-24X7 News

Leave a Comment