Tv424x7
National

బీజేపీ నేతలవి అసత్య ప్రచారం: మమతా బెనర్జీ

బీజేపీ నేతలవి అసత్య ప్రచారం: మమతా బెనర్జీబీజేపీ నేతలు మాట్లాడేవన్నీ పచ్చి అబద్దాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర ప్రాజెక్టుల యుటిలైజేషన్ సర్టిఫికేట్స్‌పై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 32 కేంద్ర ప్రభుత్వ శాఖలు రూ.52 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ యూసీలను ఇప్పటివరకు సమర్పించలేదని విమర్శలు గుప్పించారు. తాము అన్ని యూసీలు సమర్పించామని, దమ్ముంటే సమర్పించలేదని నిరూపించాలని సవాల్ చేశారు.

Related posts

వందశాతం సక్సెస్ రేట్ సాధించిన రష్యా క్యాన్సర్ వాక్సిన్.

TV4-24X7 News

పాకిస్థాన్‌కు ఐదో తరం ఫైటర్లు – భారత్ వెనుకబాటు..

TV4-24X7 News

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులకు షాక్!

TV4-24X7 News

Leave a Comment