Tv424x7
National

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత రవి మృతి

,ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత రవి మృతిబెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన కాసరవేణి రవి అలియాస్ అశోక్ ఛత్తీస్ గఢ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. కన్నాల బస్తీలో నివాసం ఉంటున్న రాజయ్య, లక్ష్మిల నలుగురు సంతానంలో రవి చిన్నవాడు. పీపుల్స్ వార్ పార్టీ అనుబంధ సంఘం సింగరేణి కార్మిక సమాఖ్యలు చురుకుగా పని చేశాడు. రవి తుది శ్వాస వరకు విప్లవ మార్గాన్ని వీడలేదు.

Related posts

తమిళనాడు లో సంచలనం లైగింపు వేధింపులు కేసు లో 9 మందికి జీవిత ఖైదు శిక్ష.

TV4-24X7 News

అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా

TV4-24X7 News

3,500 ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్లు?

TV4-24X7 News

Leave a Comment