Tv424x7
National

అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా

శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికగా ఈ ఉదయం రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే మంగళవారం వేకువ జామున ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో వాయిదా వేశారు శాస్త్రవేత్తలు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి అగ్నిబాణ్ ప్రయోగం వాయిదా పడడం ఇది నాలుగోసారి.

Related posts

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

TV4-24X7 News

టీ20 ప్రపంచ కప్.. భారత్ మ్యాచ్ లు ఎప్పుడంటే

TV4-24X7 News

డిసెంబర్ లో కోవిడ్ భారీనా పడి ఎంతమంది చనిపోయారో తెలుసా

TV4-24X7 News

Leave a Comment