Tv424x7
National

6,600 బంగారం బిస్కెట్ల చోరీ..మరో భారత సంతతి నిందితుడు అరెస్టు

కెనడా చరిత్రలోనే భారీ స్థాయిలో జరిగిన 400 కిలోల బంగారం బిస్కెట్ల చోరీ కేసులో తాజాగా మరో భారత సంతతి నిందితుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. భారత్‌ నుంచి ఇటీవల టొరొంటోకు వచ్చిన అర్చిత్ గ్రోవర్‌ను అధికారులు ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు.

Related posts

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి ఎంపీ మల్లు రవి లేఖ…

TV4-24X7 News

ఐదు గ్యారంటీలు ప్రభుత్వానికి భారమే: కర్ణాటక సీఎం

TV4-24X7 News

మణిపూర్‌ పర్యటనకు ప్రధాని మోదీ…ఇందుకేనా..?

TV4-24X7 News

Leave a Comment