Tv424x7
National

పోలీసుల వాహనంపై నక్సలైట్ల దాడి

పోలీసుల వాహనంపై నక్సలైట్ల దాడి ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఫర్సెగఢ్ సీఐ వాహనంపై మావోయిస్టులు దాడికి దిగారు. సీఐ ఆకాష్ ప్రభుత్వ పని మీద ఓ సైనికుడితో కలిసి బీజాపూర్ కు వస్తుండగా కుట్రు- ఫర్సెగఢ్ మధ్య దాడి చేశారు. ఈ దాడిలో సీఐ తృటిలో తప్పించుకున్నారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

మేటా ఏఐ – సోషల్ మీడియా వినియోగాన్ని మలుపుతిప్పనున్నదా?

TV4-24X7 News

రియల్‌మి నుంచి వాటర్‌ప్రూఫ్ 5G ఫోన్‌.. ఫీచర్లు ఇవే..

TV4-24X7 News

పెళ్ళిలో మనం చేస్తున్నా అతి పెద్ద తప్పేంటో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment