ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి.జంగా కృష్ణమూర్తి పై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి మండలి చైర్మన్ మోషెన్ రాజు కు ఫిర్యాదు. అనర్హత పిటిషన్ పై పలుమార్లు విచారించిన మండలి చైర్మన్ మోసెన్ రాజుజంగా కృష్ణమూర్తి ఇచ్చిన వివరణ ఆధారంగా అనర్హత వేటు వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ.

next post