Tv424x7
National

పెరుగుతున్న గుండెపోటు మరణాలు ఎందుకో తెలుసా…?

భారత్‌లో ఏటా అధిక రక్త ప్రసరణతో వచ్చే గుండెపోటు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో సంభవించే మరణాలకు మొదటి ప్రధాన కారణం బీపీ ఎక్కువగా ఉండటమే. రెండో కారణం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, మూడో కారణం డయేరియా, నాలుగో కారణం ఎయిడ్స్, ఐదోది టీబీ, ఆరోది మలేరియా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉమ్మడి నివేదిక తేల్చి చెప్పింది.

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా మారే దిశలో , టెస్లా సీఈఓ…

TV4-24X7 News

గగన్‌యాన్ మిషన్‌‌పై ఇస్రో కీలక అప్‌డేట్ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌

TV4-24X7 News

“మొంతా” తుఫాను పేరు వెనుక అర్థం ఇదే!

TV4-24X7 News

Leave a Comment