Tv424x7
National

“మొంతా” తుఫాను పేరు వెనుక అర్థం ఇదే!

థాయిలాండ్‌ సూచించిన “మోంథా” అనే పేరు ఇప్పుడు కొత్త తుఫానుకు గుర్తింపుగా నిలిచింది. “మోంథా” అనే పదానికి అర్థం — “అందమైన పువ్వు” లేదా “సువాసనగల పువ్వు.

”ఉష్ణమండల తుఫానులకు పేర్లు నిర్ణయించే ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) వ్యవస్థలో భాగంగా ఈ పేరు ఎంపికైంది.

ప్రకృతిలోని సౌందర్యం, కానీ అదే సమయంలో దాని శక్తిని గుర్తుచేసేలా “మోంథా” తుఫాను సముద్రంలో చలనం సృష్టిస్తోంది.

Related posts

పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం.. సంచలన విషయాలను వెల్లడించిన కల్నల్ సోఫియా

TV4-24X7 News

జోషి క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

TV4-24X7 News

పోస్టుమార్టానికి వైద్యుల ఏర్పాట్లు.. బతికే ఉన్నానంటూ యువకుడి కేకలు!

TV4-24X7 News

Leave a Comment