Tv424x7
Telangana

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ప్రియుడి

ప్రియుడి మోజులో ఓ భార్య తన భర్తను దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్లో జరిగింది. మధురానగర్ శిఖర అపార్ట్మెంట్స్ లో విజయ్ కుమార్(40), శ్రీలక్ష్మి(33) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే ప్రియుడితో రాసలీలలకు అడ్డొస్తున్నాడని భావించిన శ్రీలక్ష్మి.. తన ప్రియుడు రాజేశ్(30), రౌడీషీటర్ రాజేశ్వర్ రెడ్డి(40)తో కలిసి భర్తను ఇంట్లోనే హతమార్చింది. భర్త గుండెపోటుతో చనిపోయాడని నాటకమాడింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఇవాళ రాజేశ్వర్ రెడ్డితో సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసున్నారు

Related posts

తెలంగాణ స‌భా స‌మ‌రం ముహూర్తం రెడీ..!

TV4-24X7 News

కులగణన కార్యాచరణ ప్రారంభించండి..!!

TV4-24X7 News

రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధుల జమకు డేట్‌ ఫిక్స్!!

TV4-24X7 News

Leave a Comment