Tv424x7
Andhrapradesh

భూ దందాల ఆదిపత్య పోరుతోనే శేషాద్రి హత్య … డిఎస్పీ

అన్నమయ్య జిల్లా మదనపల్లె

▪️మదనపల్లె శ్రీవారినగర్లో శనివారం వేకువ జామున రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషాద్రిని ప్రత్యర్థులు స్థానిక గొల్లపల్లికి చెందిన కొండపల్లి ఆనంద్, చెన్నారెడ్డి, చరణ్ బాష మరికొందరు వేట కొడవళ్లతో దారుణంగా హత్య చేసింది భూ దందా

▪️ఆధిపత్య పోరు, ల్యాండ్ సెటిల్ మెంట్లలో విభేదాలొచ్చెనని డీఎస్పీ ప్రసాదరెడ్డి శనివారం మీడియాకు తెలిపారు.

▪️నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం సీఐలు వల్లి భాష, యువరాజు, శేఖర్ గాలిస్తున్నారన్నారు.

▪️హత్యలొ ప్రమేయం ఉన్న వారిని వదిలి పెట్టమని డిఎస్పి తెలిపారు.

Related posts

కడప జిల్లా నాయకులకు బహిష్కరణ నోటీసులు

TV4-24X7 News

దుర్గమ్మ కరుణా కటాక్షంతోనే ఈ స్థాయికి వచ్చాను

TV4-24X7 News

విల్లూరి భాస్కర్ రావు చేతుల మీదుగా 500 మందికి అన్నదాన కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment