Tv424x7
National

చెన్నై విమానాశ్రయంలో భారీగా నగదు స్వాధీనం

చెన్నై విమానాశ్రయంలో భారీగా నగదు పట్టుబడింది. చెన్నైకి చెందిన 32 ఏళ్ల మహిళ బ్యాగులో సోదా చేయగా రూ.20 లక్షల నగదు కనిపించింది. దర్యాప్తులో ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇచ్చి సింగపూర్‌లో మరొకరికి ఇవ్వాలని చెప్పాడని, అలా చేస్తే తనకు రూ.10 వేలు ఇస్తానని చెప్పినట్లు సదరు మహిళ తెలిపింది. దీంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు.

Related posts

శబరిమల ఆలయం మూసివేయనున్న అధికారులు

TV4-24X7 News

లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం విజయ్ సరికొత్త పంథా!

TV4-24X7 News

భారతీయులకు పిడుగులాంటి వార్త..

TV4-24X7 News

Leave a Comment