Tv424x7
Telangana

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెమాల్ తుపాను ప్రభావంతో తెలంగాణలో ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్, RR, MDK, సంగారెడ్డి, MBNR, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది

Related posts

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత!!

TV4-24X7 News

తెలంగాణ డీజీపీగా రవిగుప్తా నియామకం

TV4-24X7 News

కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన మధుయాష్కీ గౌడ్

TV4-24X7 News

Leave a Comment