Tv424x7
Andhrapradesh

జూన్ నెలలో కూడా బ్యాంకు ఖాతాల్లోకే పింఛన్ డబ్బులు

ఆంధ్రప్రదేశ్ : జూన్ 1న సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.దివ్యాంగులు, నడవలేనివారు, వీల్ ఛైర్లో ఉండేవారికి మాత్రం ఇంటి వద్దే పంపిణీ చేయనుంది. పింఛన్లను ఏప్రిల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయగా, గత నెలలో బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే.

Related posts

39 వార్డు అధ్యక్షులు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారేంటి కార్యక్రమం

TV4-24X7 News

బొత్సని కలిసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

TV4-24X7 News

4.5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్

TV4-24X7 News

Leave a Comment