Tv424x7
Andhrapradesh

వైస్సార్ పాపాలే.. చనిపోవడానికి కారణం: బీటెక్ రవి

మాజీ సీఎం రాజశేఖర్రెడ్డిపై పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాజశేఖర్ రెడ్డి సీఎం అవడం కోసం పులివెందులలో కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పుల వలనే ప్రకృతి కూడా పసిగట్టి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. సీఎం అయ్యాక వైస్సార్ మారినారన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రారని అన్నారు.

Related posts

కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకుని వచ్చిన సందర్భంగా పేదలకు అన్నదానం, వస్త్ర దానం కార్యక్రమం

TV4-24X7 News

రెండు పడవలపై ప్రయాణం గండమే !!

TV4-24X7 News

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

TV4-24X7 News

Leave a Comment